బ్రహ్మ ముహూర్తం ఆవశ్యకత ఏంటంటే?

572చూసినవారు
బ్రహ్మ ముహూర్తం ఆవశ్యకత ఏంటంటే?
ఏ పని చేసిన బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలని పండితులు చెప్తుంటారు. అసలు బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున మూడు నుంచి నాలున్నర గంటల మధ్య కాలం. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాలలో సుప్రభాత సేవలు జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మి అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధిని కలుగజేసే దేవత సరస్వతీదేవి కాబట్టి ఆ సమయంలో ఏ పని అయిన ప్రారంభించడం, అలాగే చదువుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్