హీరోయిన్‌కు లేని సమస్య మీకేంటి?: హరీష్ శంకర్

79చూసినవారు
హీరోయిన్‌కు లేని సమస్య మీకేంటి?: హరీష్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే హీరోయిన్‌కు సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లమ్?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్