ఏ వయస్సులో ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి!

82చూసినవారు
ఏ వయస్సులో ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి!
20- 30 ఏళ్ల మధ్య వయసున్న వారు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు వచ్చే ఆదాయంలో 35-50 శాతం వరకు పొదుపు చేయడం మంచిది. బాగా స్థిరపడిన, అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న లార్జ్​ క్యాప్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్​ ఫండ్స్​, డెట్ ఫండ్​లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. పదవీ విరమణ తర్వాత సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్​కమ్ స్కీమ్, ఫిక్స్​డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఆర్​బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్​లలో పెట్టుబడి పెట్టడం మంచిది.

సంబంధిత పోస్ట్