జపనీస్ చేసినదానికి ఫిదా అవ్వాల్సిందే!

74చూసినవారు
ఈ వీడియో జపనీయుల సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది. లోపలి నుంచి ఒక కారు వస్తుంది. దీంతో డోర్ దగ్గర నిలబడ్డవారు వెంటనే ఎదురుగా వచ్చే కార్లను ఆపుతారు. ఈలోపు లోపలి నుంచి వచ్చే కారు బయటకు వెళ్లిపోతుంది. ఆ కారుకు దారి ఇచ్చినందుకు ఇతర కార్ డ్రైవర్లకు గౌరవ సూచకంగా నమస్కరించడం మరియు వారి వాహనాలను ఆపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ 23.3 మిలియన్ల మంది చూశారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

సంబంధిత పోస్ట్