హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి?

75చూసినవారు
హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి?
హనుమాన్‌ జయంతి రోజున సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి. కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి. పూజా మందిరంలో లేదా దేవాలయంలో హనుమంతుడికి పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో పాటు భజరంగీ మంత్రాలను పఠించాలి.

సంబంధిత పోస్ట్