సునీతా విలియమ్స్‌ను మొదటగా ఎక్కడికి తీసుకెళ్తారు?

82చూసినవారు
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తో పాటు Crew-9 మిషన్ సభ్యులు ISS నుంచి విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు. సునీతాతో పాటు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు. గురుత్వాకర్షణ శక్తికి వాళ్ల శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయడం కోసం వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారు. అందుకే వాళ్ల కోసం నాసా ఒక స్పెషల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ రెడీ చేసింది.

సంబంధిత పోస్ట్