ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారుచేసిన దేశం ఏది?

77చూసినవారు
ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారుచేసిన దేశం ఏది?
ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారుచేసిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. దీని పేరు ఫుజియాన్‌. అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను చైనా దీనిలో అమర్చింది. దీని పొడవు 315 మీటర్లు. బరువు 80 వేల టన్నులు. భారత్‌ వద్ద ఉన్న 45,000 టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది.

సంబంధిత పోస్ట్