గుడ్డులోని ఏ భాగం మంచిది?

1089చూసినవారు
గుడ్డులోని ఏ భాగం మంచిది?
గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు ఉంటాయి. తెల్లసొనలో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్