అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసుకున్న జైనబ్ రౌవ్జీ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆమెకు బ్యూటీ కేర్ రంగంలో బిజినెస్ ఉందని సమాచారం. అలాగే రానా భార్య మిహీకా బజాజ్‌కు జైనబ్ రౌవ్జీ స్నేహితురాలు అని.. వారి పెళ్ళితోనే అఖిల్‌కి ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలుస్తోంది. జైనబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారిలో మిహీక, రానా, మెహ్రీన్, ఉపాసన ఉన్నారు.