ఓవర్‌హెడ్‌ బిన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

81చూసినవారు
ఓవర్‌హెడ్‌ బిన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
విమానయాన సంస్థ ఎయిర్‌ యురోపాకు చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. ఆ సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఒక వ్యక్తి ఏకంగా ఓవర్‌హెడ్ బిన్‌ వద్ద ఇరుక్కుపోయాడు. ఈ విమానాన్ని బ్రెజిల్‌లోని నాటల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్