60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కిరీటం గెలుచుకుంది ఎవరు?

78చూసినవారు
60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కిరీటం గెలుచుకుంది ఎవరు?
అలెజాండ్రా మారిసా రోడ్రిగెజ్ 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అందాల కిరీటం గెలుచుకున్నారు. ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఈమె ఈ టైటిల్ గెలుపుతో మిస్ యూనివర్స్-2024 పోటీలకు అర్జెంటీనా తరపున పోటీపడే అవకాశం పొందారు. అయితే అందులో విజయం సాధించలేకపోయారు. విశ్వసుందరి పోటీల్లో 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు వారే పాల్గొనాలన్న నిబంధనను 2023లో తొలగించడంతో వీరికి పాల్గొనే అవకాశం దక్కింది.

సంబంధిత పోస్ట్