పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

59చూసినవారు
పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా మొహమ్మద్ ముస్తఫా నియమితులయ్యాయి. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈయన్ను నియమించారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం ప్రధానిగా ఉన్న మొహమ్మద్ ఇబ్రహీం ష్టయేహ్ తన పదవికి రాజీనామా చేయటంతో ఈయన నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్