పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఎవరు?

57చూసినవారు
పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఎవరు?
ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్‌ వార్తల్లో నిలిచారు. 2024, మేలో తాష్కెంట్‌లో జరిగిన మహిళల వాల్ట్‌ ఈవెంట్‌లో ఈమె 13.566 పాయింట్లతో విజేతగా నిలిచింది. గతంలో ఈమె ఈ టోర్నీలో 2015లో కాంస్యం సాధించింది. డోపింగ్‌ నేరంపై 21 నెలల నిషేధం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన ఈమె పారిస్‌ ఒలింపిక్స్‌కు మాత్రం అర్హత సాధించలేక పోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్