గుండెపోటు ఎందుకు వస్తుంది?

54చూసినవారు
గుండెపోటు ఎందుకు వస్తుంది?
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గుండె ధమనులలో అడ్డంకిని కలిగిస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మనం ఎక్కువ కొవ్వు పదార్ధాలను తీసుకుంటే, మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండె ధమనులలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. తద్వారా గుండెపోటు వస్తుంది.

సంబంధిత పోస్ట్