పీడ కలలు ఎందుకు వస్తాయి..?

57చూసినవారు
పీడ కలలు ఎందుకు వస్తాయి..?
పీడ కలలు నిద్రలోనే మనిషిని భయపెట్టేస్తాయి. ఉలిక్కిపడి లేచి ఆ భయంతోనే కాసేపు వణికిపోయేలా చేస్తాయి. పీడకలలు వచ్చాయంటే నిద్ర సరిగా పట్టదు. ఇవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. పీడకలలు రావడానికి మనిషి మానసిక స్థితి ముఖ్య కారణం. అధిక భావోద్వేగాలకు గురవుతున్న వ్యక్తుల్లో, తీవ్రంగా ఆలోచిస్తున్న వ్యక్తులకు, అధిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులకు.. ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్