శని దేవుడికి నూనె ఎందుకు సమర్పిస్తారు?

64చూసినవారు
శని దేవుడికి నూనె ఎందుకు సమర్పిస్తారు?
పురాణాల ప్రకారం.. ఓసారి హనుమంతుడు సూర్యుని ఆజ్ఞపై శనిదేవుని లొంగిపోవడానికి వెళ్ళాడు. శని తృప్తి చెందక యుద్ధానికి సిద్ధమయ్యాడు. హనుమంతుడు యుద్ధంలో శనిదేవుడిని ఓడించాడు. ఈ యుద్ధంలో శని తీవ్రంగా గాయాలవ్వడంతో హనుమంతుడు శనీశ్వరుని గాయాలను మాన్పడానికి నూనె ఇచ్చి, వాటిని నయం చేశాడు. దీంతో ఆరోజు నుంచి తనకు ఎవరు నూనె సమర్పించినా, తాను వారిని హింసించనని, బాధల నుంచి విముక్తుల్ని చేస్తానని వరం ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్