సంక్రాంతికి దానధర్మాలు ఎందుకు చేయాలి?

125749చూసినవారు
సంక్రాంతికి దానధర్మాలు ఎందుకు చేయాలి?
సంక్రాంతిలో 'సం' అంటే మిక్కిలి క్రాంతి. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతారు. ఇక మకరం అంటే 'మొసలి' అని అర్థం. ఇది పట్టుకుంటే వదలదు. కానీ మానవుడిని అధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ, మోక్షమార్గానికి అనర్హుని చేస్తుంది. అందువల్ల ఈ మకర సంక్రమణం బారి నుంచి తప్పించుకోవాలంటే అందరూ తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తే మంచిదని శాస్త్ర కోవిదులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్