నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు?

69చూసినవారు
నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు?
హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. మహిళల కట్టు.. బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి.

- మనస్సును శాంత పరుస్తుంది
- దేవతల ఆశీర్వాదం పొందడానికి
- మెదడు పనితీరు
- ఒత్తిడి తగ్గుతుంది
- చర్మ ఆరోగ్యం మెరుగు పరచడానికి

సంబంధిత పోస్ట్