సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయొద్దు!

83చూసినవారు
సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయొద్దు!
సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని తప్పులను అసలు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లి వచ్చాక ఫ్రిడ్జ్‌లోని కూల్ వాటర్ తాగకుండా.. ఎక్కువగా కుండలోని నీరు తాగాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. అసలు స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు. ఇంకా ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయాలి. ఎందుకంటే శరీరంపై బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్