ఆకాశ ఎయిర్ తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం

60చూసినవారు
ఆకాశ ఎయిర్ తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం
దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన మొదటి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను శుక్రవారం ప్రారంభించింది. ముంబై నుంచి దోహా, ఖతార్‌కు తొలి విదేశీ విమానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కువైడ్, జెడా, రియాద్ అనే మరో మూడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ట్రాఫిక్ హక్కులను పొందామని పేర్కొంది. రాబోయే నెలల్లో ఆకాశ మరింత వేగంగా అంతర్జాతీయ విమానాలను అందుబాటులోకి తీసుకొస్తుందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్