వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపేసిన భార్య (వీడియో)

83చూసినవారు
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న జగదీష్‌కు.. నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్య కీర్తికి తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో భర్త జగదీష్ అడ్డు తొలగించుకునేందుకు శుక్రవారం నాగరాజుతో కలిసి భర్తను హత్య చేయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్