గదిలో ప్రియుడితో భార్య.. భర్తకు షాక్

64చూసినవారు
గదిలో ప్రియుడితో భార్య.. భర్తకు షాక్
యూపీలోని రామ్‌పూర్ జిల్లా స్వర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. స్థానిక వ్యక్తి ఉత్తరాఖండ్ కేలాఖేడా ప్రాంతానికి చెందిన యువతిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి పక్కింటి యువకుడితో ఆమె ఎఫైర్ కొనసాగిస్తోంది. శనివారం భర్త బయటకు వెళ్లినప్పుడు ప్రియుడిని ఆమె పిలిచింది. ప్రియుడితో ఆమె గదిలో ఉండగా భర్త వచ్చాడు. పెద్ద గొడవ జరిగింది. చివరికి భర్తను వదిలి ప్రియుడితో ఆమె వెళ్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్