తెలంగాణలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ కృషి గురించి ఎంత చేప్పినా తక్కువే. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు గడిచిపోయింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేయవచ్చన్న పుకార్లు షికారు చేస్తున్నారు. అయితే రేవంత్‌ను టచ్ చేసే సాహసం కాంగ్రెస్ పెద్దలకు ఉందా అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న.