నేను ముఖ్యమంత్రిని అవుతా: జగ్గారెడ్డి

84చూసినవారు
నేను ముఖ్యమంత్రిని అవుతా: జగ్గారెడ్డి
రాబోయే పదేళ్లలో పీసీసీ చీఫ్ పదవి చేపడతానని.. ముఖ్యమంత్రి కూడా అవుతానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చెప్పింది ఫాలో అవుతానన్నారు. తనకు అటెండర్ పదవి ఇచ్చినా చేస్తానని చెప్పారు. పీసీసీ పదవిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పదవి ఎవరికి ఇచ్చిన తనకు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత పోస్ట్