మాల్దీవుల రక్షణకు మద్దతిస్తాం: చైనా

61చూసినవారు
మాల్దీవుల రక్షణకు మద్దతిస్తాం: చైనా
మాల్దీవుల రక్షణకు ఆ దేశానికి పూర్తి మద్దతిస్తామని చైనా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. ‘మాల్దీవులు తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఆ దేశానికి చైనా మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఆ దేశం సమానత్వం కోసం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్