TG: కేంద్ర మంత్రిగా వీరికి ఛాన్స్!

19218చూసినవారు
TG: కేంద్ర మంత్రిగా వీరికి ఛాన్స్!
తెలంగాణలో 8 లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. గెలిచిన అభ్యర్థుల్లో బీజేపీ తరఫున గెలిచిన ధర్మపురి అరవింద్, డీకే అరుణ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలలో ఎవరికో ఒకరికి కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. వీరిలో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించనుందో వేచి చూడాలి మరి.

సంబంధిత పోస్ట్