ఆ యాత్రతో ’చే‘ జీవితంలో పెను మార్పు

76చూసినవారు
ఆ యాత్రతో ’చే‘ జీవితంలో పెను మార్పు
1951-52లో మిత్రుడు ఆల్బర్ట్‌ గ్రనాడోతో కలిసి చిలీ, పెరు, కొలంబియా, వెనిజులా దేశాలలో చేసిన 10వేల కిలోమీటర్ల మోటారు సైకిల్‌ యాత్ర చే జీవితంలో పెనుమార్పుకు కారణం అయింది. 'చే' ను విప్లవం వైపు ఎంతగానో ఆకర్షించింది. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయాడు. ఆర్థిక అసమానతలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, వలసవాదం, సామ్రాజ్యవాదుల ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్ణయానికి వచ్చాడు. చివరకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయానికి వచ్చాడు.

సంబంధిత పోస్ట్