జులై 19 నుంచి ఓటీటీలోని 'మహారాజ' సినిమా?

83చూసినవారు
జులై 19 నుంచి ఓటీటీలోని 'మహారాజ' సినిమా?
కోలీవుడ్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్