ఈ యాప్‌తో ‘పుష్ప-2’ ఏ భాషలోనైనా చూడొచ్చు..!

55చూసినవారు
ఈ యాప్‌తో ‘పుష్ప-2’ ఏ భాషలోనైనా చూడొచ్చు..!
‘పుష్ప‌-2’ ప్ర‌మోష‌న్‌లో చిత్రయూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను ఏ భాషలోనైనా చూసే వెసులుబాటును కల్పించేలా ‘సినీ డబ్స్’ అనే యాప్‌ను తీసుకువచ్చామని తెలిపింది. అందులో ఏ థియేటర్‌లోని.. ఎన్ని గంటలు షో చేస్తున్నామో ఎంపిక చేసుకొని, నచ్చిన లాంగ్వెజ్‌‌ను సెలక్ట్ చేయాలి. అనంతరం సౌండ్ ట్రాక్‌ను డౌన్లోడ్ చేసి, మూవీ ప్రారంభమయ్యే సమయానికి నచ్చిన భాషలో చూడవచ్చని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్