వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ (వీడియో)

1028చూసినవారు
తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలకు తాగునీరు పట్టుకునే దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన శ్వేత దురైచి ఇనుప రాడ్‌ తీసుకుని తవాసి అనే వృద్ధురాలిని కొట్టింది. అనంతరం ఇరుగుపొరుగు వారు తవాసిని రక్షించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్