మహిళ ఒళ్లంతా కాలిపోయింది (వీడియో)

6206చూసినవారు
ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రాంతంలో పర్వతారోహకులకు ఆదివారం ఊహించని ప్రమాదం ఎదురైంది. మరాపి అగ్నిపర్వతం పేలడంతో 11 మంది చనిపోయారు. మరో 12 మంది ఆచూకీ దొరకలేదు. అగ్నిపర్వతం విస్ఫోటనంతో చాలా మంది గాయపడ్డారు. ఓ మహిళ తన శరీరం అంతా కాలిపోయిందని రోదిస్తూ వీడియో తీసింది. తనను కాపాడాలని వేడుకుంది. అనంతరం ఆమె స్పృహ తప్పిపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్