మహిళపై చిన్ననాటి స్నేహితుడు అత్యాచారం

73చూసినవారు
మహిళపై చిన్ననాటి స్నేహితుడు అత్యాచారం
బీహార్ లోని పాట్నాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ ఖజేకలన్‌లో ఉన్న తన మేనమామ ఇంటికి తన భర్తతో కలిసి వచ్చింది. అయితే భర్త వెంటనే వస్తానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను తిరిగి రాకపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడితో భర్తను వెతకడం ప్రారంభించింది. వెతుకుతుండగా.. ఆమెను ఓ ఇద్దరు వ్యక్తులు గదిలోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై చిన్ననాటి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్