జుట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలు(వీడియో)

74చూసినవారు
ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు నడిరోడ్డుపై గొడవలు పడటం సాధారణం అయింది. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఓ ఘటన వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని లాక్కోవడం వీడియో కనిపిస్తోంది. చుట్టూ అందరూ ఉన్నా ఆ మహిళలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో సమీపంలోని యువతులు కలుగజేసుకొని వారిని విడిపించి, బుద్ది చెప్పారు. ఈ గొడవకు గల కారణం తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్