స్యూటీ డిక్కీలో కొండచిలువ..షాకయిన వాహనదారుడు (వీడియో)

52చూసినవారు
వర్షాకాలం ప్రారంభం కావడంతో పాములు తరచూ ప్రజల నివాసాలలోకి ప్రవేశిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి కారు ఇంజన్ లేదా బైక్ లలో దాక్కొని ఉంటాయి. దీంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో వైరలవుతోంది. ఓ కొండ చిలువ స్యూటీ డిక్కీలో చొరబడింది. బుస్సు..బుస్సు మంటూ శబ్ధం వస్తుండటంతో వాహనదారుడు తెరిచి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతను షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడి వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్