ఈ సేవింగ్ ఖాతా కలిగి ఉంటే మహిళలు రూ.10 లక్షలు పొందొచ్చు!

80చూసినవారు
ఈ సేవింగ్ ఖాతా కలిగి ఉంటే మహిళలు రూ.10 లక్షలు పొందొచ్చు!
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ మహిళల కోసం ప్రత్యేక అకౌంట్ ను ముందుకు తీసుకొచ్చింది. మహిళలు ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మహిళల కోసం సేవింగ్స్ అకౌంట్ కి ప్రత్యేక ఆఫర్లను అందజేస్తుంది. ఈ అకౌంట్ ద్వారా ప్రమాద మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. ఆసుపత్రిలో చేరితే రూ.లక్ష వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఈ ప్రయోజనం పొందడానికి HDFC బ్యాంకును సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్