ఈ- రిక్షా డ్రైవర్ ను చొక్కా పట్టుకొని కొట్టిన మహిళలు(వీడియో)

57చూసినవారు
ఈ- రిక్షా డ్రైవర్ పై ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన లక్నోలోని అమీనాబాద్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు నడి రోడ్డు మీద ఈ- రిక్షా డ్రైవర్ చొక్కా పట్టుకొని ఇద్దరు మహిళలు అతడిపై దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మహిళలను అడ్డుకుంటూ సమీపంలోని వారిని పోలీసులకు ఫోన్ చేయాలని కోరడం వీడియోలో కనిపిస్తోంది. అయితే రిక్షా ఛార్జీల విషయంలో వీరి మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్