మహిళల క్రికెట్: నిలకడగా భారత్ బ్యాటింగ్

55చూసినవారు
మహిళల క్రికెట్: నిలకడగా భారత్ బ్యాటింగ్
ఐర్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు ప్రతిఖా రావల్ (56 బంతుల్లో 55రన్స్), స్మృతి మందానా(54 బంతుల్లో 77 పరుగులు) అర్థ సెంచరీలతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 144/0. మూడు వన్డేల్లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించి 2-0(3) సిరీస్ను గెలిచింది. గుజరాత్లోని రాజ్ కొట్లో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్