కొత్త నౌకనిర్మాణ పథకంపై కసరత్తు

68చూసినవారు
కొత్త నౌకనిర్మాణ పథకంపై కసరత్తు
దేశంలోని నౌకాశ్రయలకు 2035 వరకు ప్రోత్సాహకాలిచ్చేలా సరికొత్త నౌకానిర్మాణ పథకంపై పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ (MOPSW) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త విధానంతో ప్రపంచంలోని అగ్రగామి నౌకనిర్మాణ దేశాల్లో 2030 కల్లా 10వ స్థానానికి, 2047 కల్లా ఐదో స్థానానికి చేరగలమని ఆ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మనం 22వ స్థానంలో ఉన్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్