ప్రపంచ AIDS టీకా దినోత్సవం.. ఉద్ధేశం

593చూసినవారు
ప్రపంచ AIDS టీకా దినోత్సవం.. ఉద్ధేశం
ప్రపంచ AIDS టీకా దినోత్సవం మే 18, 1998న HIV వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పిలుపునిస్తూ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ ఎయిడ్స్ టీకా దినోత్సవం ప్రారంభమైంది. HIV వ్యాప్తిని నియంత్రించడానికి టీకా ఒక్కటే మార్గమని క్లింటన్ అన్నారు. వ్యాక్సిన్ మాత్రమే AIDS ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. సురక్షితమైన HIV వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్ధేశం.

సంబంధిత పోస్ట్