ప్రపంచంలోనే అతి పెద్ద వంకాయ.. గిన్నిస్ రికార్డు

61చూసినవారు
అమెరికాకు చెందిన డేవ్ బెన్నెట్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద వంకాయను పండించి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ వంకాయ బరువు ఏకంగా 3.778 కేజీలు ఉంది. సుమారు 16 అడుగుల పొడవు, 35 సెంటి మీటర్ల చుట్టుకొలతతో ఉంది. ఇది సాధారణ మార్కెట్లలో పండించే వంకాయ కంటే 10 రెట్లు పెద్దది. ఇక అయోవాలోని బ్లూమఫీల్డ్‌లో ఈ వంకాయ సంబంధించిన విత్తనాలను ఏప్రిల్‌లో నాటగా, జూలై 31 నాటికి కాసినట్లు బెన్నెట్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్