చంద్రయాన్-3కి వరల్డ్ స్పేస్ అవార్డు

56చూసినవారు
చంద్రయాన్-3కి వరల్డ్ స్పేస్ అవార్డు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో మరో ఘనత సాధించింది. ఎన్నో సవాళ్ల నడుమ చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. చంద్రయాన్-3 ప్రయోగానికి ‘వరల్డ్ స్పేస్ అవార్డు’ దక్కింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ను నిలిపిన చంద్రయాన్-3కి అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డును ప్రకటించింది.

సంబంధిత పోస్ట్