వావ్.. 630 లీటర్ల రక్తదానం చేసిన కుటుంబం

71చూసినవారు
వావ్.. 630 లీటర్ల రక్తదానం చేసిన కుటుంబం
గుజరాత్‌కు చెందిన ఓ ఫ్యామిలీ ఇప్పటివరకు 630 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చింది. దీంతో వారంతా అందరికీ ఆదర్శంగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని మణేక్‌బాగ్ ప్రాంతంలో పటేల్ కుటుంబంలో 27 మంది ఉన్నారు. వీరిలో కొందరు 100సార్లకుపైగా రక్తదానం చేశారు. మొత్తంగా 1,400 యూనిట్ల బ్లడ్ ఇచ్చి చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన మవలంకర్ ఫ్యామిలీ కూడా 356 లీటర్ల రక్తదానం చేసింది.

సంబంధిత పోస్ట్