మోటకొండూర్ మండలం వర్టూర్ గ్రామంలో సుదగాని పౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ తండ్రి సుదగాని రాజయ్య గౌడ్ ( సుదగాని సత్తెమ్మ వర్టూర్ గ్రామ సర్పంచ్ గారి భర్త ) ఇటీవల మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు హరిశంకర్ గౌడ్ ని మరియు రాందాసు గౌడ్ ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆలేరు జడ్పిటిసి కుడుధుల నగేష్, రిటైర్డ్ పట్వారీ సింగిరెడ్డి సాయి రెడ్డి, సింగిరెడ్డి నరోత్తం, ఆంజనేయులు,రవీందర్ రెడ్డి, సుదర్శన్ , పల్లె మధు, అశోక్ , శ్రీను, తదితరులు పాల్గొన్నారు.