నిజాయితీ చాటుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు

51చూసినవారు
నిజాయితీ చాటుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు
యాదగిరిగుట్టలో నిజాయతీనీ చాటుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు. గురువారం హైదరాబాద్ కి చెందిన భక్తులు స్వామి వారి దర్శనంకి వెళ్లే క్రమంలో కారులో విలువైన ఐడి కార్డ్స్, నాలుగు మొబైల్స్ వదిలి కారు గ్లాస్ ఎక్కించడం మర్చిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ యుగంధర్, హోంగార్డ్ రవి విషయాన్ని గమనించి అనౌన్స్మెంట్ ద్వారా భక్తులను రప్పించి వారి వస్తువులు వారికీ అప్పజెప్పి నిజాయితీ చాటుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్