యాదాద్రి శ్రీవారి ఆదాయం ఎంతంటే..?

4214చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు సువర్ణ పుష్పార్చన తదితరు విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 35, 29, 018 ఆదాయం వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్