భువనగిరిలో గెలుపెవరిది?

1580చూసినవారు
భువనగిరిలో గెలుపెవరిది?
భువనగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా, ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(ఐఎన్‌సీ) 2009లో గెలిచి, 2014లో ఓడారు. 2014లో గెలిచిన బూర నర్సయ్య గౌడ్ (బీఆర్ఎస్) 2019లో వెంకట్రెడ్డి (ఐఎన్‌సీ) చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కిరణ్ కుమార్ (ఐఎన్‌సీ), బూర నర్సయ్య (బీజేపీ), క్యామ మల్లేశ్ (బీఆర్ఎస్), జహంగీర్ (సీపీఎం) పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్