యాదగిరిగుట్ట: సబ్ రిజిస్టర్ గోపి సస్పెండ్

73చూసినవారు
యాదగిరిగుట్ట ఇన్‌చార్జ్ సబ్ రిజిస్టర్ గోపి సస్పెండ్ అయ్యారు. ఒక వెంచర్ కి సంబంధించి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్ చేసి సబ్ రిజిస్టార్ అడ్డంగా దొరికిపోయారు. సబ్ రిజిస్టార్ గోపిని సస్పెండ్ చేస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డీఐజీ మధుసూదన్ రెడ్డి, జిల్లా సబ్ రిజిస్టార్ రవి, ఆడిట్ అధికారి అశోక్ తనిఖీ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్