స్వచ్ఛభారత్ - స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు ఒకవిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.