బీబీనగర్: ఎస్సీ హాస్టల్ ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

57చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎస్సీ హాస్టల్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం రాత్రి ఆకస్మికత్వానికి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి అని సూచించారు. నాణ్యత లేకుండా భోజనం పెడితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
విద్యార్థుల రూమ్ లు శుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. వంట గదిలో సరుకులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్