భువనగిరిలో గెలవబోయేది బిజెపి: శివకుమార్

78చూసినవారు
భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో గెలవబోయేది బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అని పోచంపల్లి మాజీ ఉపసర్పంచ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ నాయకులు పడాల శ్రీనివాస్ చందా మహేందర్ గుప్తా రత్నపురం బలరాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్